నర్సంపేట డిగ్రీ కళాశాల సెమిస్టర్ ఫలితాలు విడుదల

నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) లో ఏప్రిల్/మే 2026లో జరిగిన బి.ఏ, బి.కామ్, బి.ఎస్.సి (లైఫ్ సైన్సెస్) మరియు బి.ఎస్.సి (ఫిజికల్ సైన్సెస్) రెండవ, నాలుగవ, ఆరో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామ్ చంద్రమ్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రొఫెసర్ రాజేందర్ కట్ల విడుదల చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లం నవీన్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ శ్రీ కమలాకర్ లను రిజిస్ట్రార్ అభినందించారు.

సంబంధిత పోస్ట్