నర్సంపేట: డయల్ యువర్ డిపో మేనేజర్

వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఆర్టీసీ డిపోలో 10. 05. 2025 శనివారం రోజున డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ తెలిపారు. సాయంత్రం 04గంటల నుండి05గంటల వరకు డిపో పరిధిలోని ప్రయాణికులు తమ సమస్యలను డిపో మేనేజర్ కు తెలపాలని కోరారు. కావున నర్సంపేట డిపో పరిధిలో గల ప్రయాణికులందరూ 7382926166 కాల్ చేసి తెలపాలని కోరారు.

సంబంధిత పోస్ట్