నర్సంపేట: ఎమ్మేల్యే దొంతి సమక్షంలో లో చేరికలు

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నుంచి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆదివారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి తెలిపారు. ఈ చేరికలు పార్టీ బలోపేతానికి దోహదపడతాయని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్