నర్సంపేట: ఒక్క నామినేషన్ తిరస్కరణ కాలేదు

వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం నామినేషన్ల పరిశీలన పూర్తయింది. మూడు రోజుల్లో మొత్తం 291 నామినేషన్లు దాఖలయ్యాయి. అధికారులు వాటిని పరిశీలించగా, ఒక్క నామినేషన్ కూడా తిరస్కరణకు గురి కాలేదని నర్సంపేట మున్సిపల్ కమిషనర్ భాస్కర్ తెలిపారు. ఫిబ్రవరి 3 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్