నెక్కొండ: లక్కపురుగుల నివారణకు చర్యలు తీసుకోవాలని ర్యాలీ

వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని చల్లా గోదాములనుండి వచ్చే లక్క పురుగుల వల్ల ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు సోమవారం శాంతియుత ధర్నా, ర్యాలీ నిర్వహించారు. లక్క పురుగుల నివారణ కోసం గోదాం నిర్వాహకులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. తినే తిండి, తాగే నీరు లో లక్కపురుగులు పడి ఇబ్బందులు పడుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్