నెక్కొండ: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పలరావుపేట శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటాపురానికి చెందిన సునీల్ మృతి చెందాడు. స్థానికుల ప్రకారం. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అతడిని టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం అనంతరం టిప్పర్ డ్రైవర్ వాహనంతో పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గాలింపు చేపట్టి టిప్పర్ను, డ్రైవర్ను గుర్తించి పోలీస్ స్టేషను తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్