పేకాటరాయుళ్ళను అరెస్టు చేసిన పోలీసులు

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం బానోజీపేట శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 8 మంది వ్యక్తులను గుర్తించి, వారి వద్ద నుంచి 9550 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో అజ్మీరా సురేష్, అజ్మీరా బలరాం, అజ్మీరా రాజేష్, కట్ట తిరుపతి, అజ్మీరా దేవేందర్, భూపతి ప్రభాకర్, వైద్యుల జయపాల్ రెడ్డి, రాజేష్ కలరు ఉన్నారు. వీరిపై టౌన్ సీఐ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్