వరంగల్ జిల్లా నర్సంపేటలో మంగళవారం రాత్రి హిందూ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన హిందూ ధర్మ సమ్మేళనంలో సద్గురు మహదేవ్ గురూజీ మాట్లాడుతూ, హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, చిన్న వయసు నుంచే హిందూ ధర్మాన్ని వివరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్.ఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.