కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, మున్సిపల్ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డం రమేష్ డిమాండ్ చేశారు. నర్సంపేట మున్సిపాలిటీ కార్మికుల ఆధ్వర్యంలో మంగళవారం మేడే సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అనేక ఏళ్లుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి, కార్పొరేట్ శక్తులకు, యజమానులకు అనుకూలంగా ఉన్న లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్