ఖానాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొత్త ఛైర్మెన్ గా వల్లే శ్రీనును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోసైటి ఇంఛార్జీలు (డైరక్టర్ లు ) గా బండి వెంకన్న ,శివరాత్రి వెంకన్న, బాషబోయిన రవి, దేవినేని వేణుగోపాల్ రావు ,బొబ్బ విధ్యాసాగర్, జట్టంగి నాగారాజు, ఎర్రరజిత, లింగిడి వెంకటేశ్వర్లు, బాల్గు లక్ష్మణ్, చెడిపాక రజిత, నూనావత్ భిచ్ఛ్యా లను నియమిస్తూ ప్రభుత్వ సెక్రటరీ కె.సురెందర్ మెహన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పునర్వ్యవస్థీకరణ దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.