వరంగల్: దంచికొట్టిన వర్షం (వీడియో)

గురువారం మధ్యాహ్నం జిల్లాలోని చెన్నారావుపేట, నర్సంపేట, దుగ్గొండితో పాటు పలు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా, మధ్యాహ్నం వాతావరణం చల్లబడింది. తీవ్రమైన వేసవి ఉక్కపోతలతో అల్లాడుతున్న ప్రజలకు ఈ ఆకస్మిక వర్షంతో కాస్త ఉపశమనం లభించింది. దీంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.

సంబంధిత పోస్ట్