జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమావేశమై, వల్మీడి గ్రామానికి చెందిన తాళ్ళ అంజమ్మను పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించారు. వల్మీడి గ్రామంలో జనరల్ మహిళా రిజర్వేషన్ రావడంతో ఈ అవకాశం దక్కింది. నామినేషన్ల అనంతరం గ్రామంలో ప్రచారాలు ముమ్మరంగా జరగనున్నాయి.