నడికూడా M.R.O ని కలిసిన కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు

నడికూడ మండల కేంద్రంలో ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎమ్మార్వో రాణి ని ఆమె చాంబర్లో పరకాల ఆర్డీవో నారాయణ సమక్షంలో మర్యాదపూర్వకంగా కలిసిన నడికూడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్, పరకాల కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాయిడి జీవన్ రెడ్డి తదితరులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్