రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు

జనగాం జిల్లా పాలకుర్తి మండలం ముత్తారం గ్రామ శివారులో కారు ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. శనివారం జరిగిన ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని జనగాం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Where: పాలకుర్తి

సంబంధిత పోస్ట్