తొర్రూరు ప్రాంత ప్రజల సౌకర్యార్థం జూలై 15న మెడికల్ క్యాంప్

జులై 15న తొర్రూరు లైన్స్ భవనంలో మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అనుభవం ఉన్న వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారు. రక్తపరీక్షలు, సిటీ స్కాన్, ఎమ్మారై, శస్త్రచికిత్సలు అవసరమైతే ఉచితంగా చేస్తారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని లైన్స్ క్లబ్ నేతలు కోరారు.

సంబంధిత పోస్ట్