జనగామ: ఆలయాలను పరిశీలించిన డీడీఎన్ త్రిసభ్య కమిటీ సభ్యులు

ధూప దీప నైవేద్యం పథకాన్ని అమలు చేయడానికి త్రి సభ్య కమిటీ సభ్యులు జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడీ, మంచుప్పుల, ఎల్లారాయిని, తొర్రూరులోని ఆలయాలను బుధవారం పరిశీలించారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని 45 ఆలయాలు ధూప దీప నైవేద్యం పథకం కోసం దరఖాస్తు చేసుకున్న ఆలయాలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనునట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్