దుర్గమ్మ తల్లి పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలంలోని భుర్హాన్ పల్లి (నాను) తండా మరియు జాతురం తండా గ్రామాలలో గ్రామస్తుల ఆహ్వానం మేరకు నిర్వహించిన దుర్గమ్మ తల్లి పండుగ కార్యక్రమంలో పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గారు, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్