నెల్లికుదురు: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల సీజ్

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల శివారులోని ఆకేరు వాగులో ఆదివారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న 10 ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు రెవెన్యూ అధికారులు తరలించారు. అక్రమ ఇసుక రవాణా కు అడ్డుకట్ట వేయాలని అధికారులు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. సీజ్ చేసిన ట్రాక్టర్లు నెల్లికుదురు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్