జనగామ జిల్లా పాలకుర్తిలో జరిగిన మీడియా సమావేశంలో మండల అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్ మాట్లాడుతూ టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డిని విమర్శించే స్థాయి మీకు లేదని శుక్రవారం అన్నారు. ఆమెను జడ్పీటీసీగా నిలబడమని అడిగే ముందు, మీ ఎర్రబెల్లి ఎక్కడ నుంచి పోటీ చేస్తాడో తెలుసుకోండని పరోక్షంగా ప్రశ్నించారు.