పాలకుర్తి: ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ధర్నా

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఇందిరమ్మ ఇళ్లు కోసం బమ్మెర గ్రామానికి చెందిన బరిగేల పోతన కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేశారు. గతంలో మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు రాగా కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్లు వచ్చిందని చెప్పినాక తనకు ఉన్న పెంకుటిల్లు కూల్చేసింది.
నిరుపేద కుటుంబానికి చెందిన తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని ఇప్పుడు రోడ్డుపై పడ్డామని ఎమ్మెల్యే, సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్