జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి వనిత టీ క్యాంటీన్ ను గురువారం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, కలెక్టర్ రిజ్వానా భాష షేక్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు, తదితరులు పాల్గొన్నారు.