బస్టాండులో ప్రహరి నిర్మాణం, తాగునీటి సౌకర్యం లేదని ఎమ్మెల్యే దృష్టికి ప్రయాణికులు తీసుకొచ్చారు. అనంతరంఎమ్మెల్యే మాట్లాడుతూ బస్టాండ్ 38 ఏండ్ల క్రితం నిర్మించినా, వినియోగంలోకి రాలేదని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే బస్టాండును దాతల సహాయంతో వినియోగంలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
ఈ రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థులే: డిప్యూటీ సీఎం భట్టి