పాలకుర్తి: టిపిసిసి అధ్యక్షుడుని కలిసిన నియోజకవర్గ నాయకుడు

తెలంగాణ టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని నాంపల్లి కాంగ్రెస్ భవన్ లో గురువారం రోజున పాలకుర్తి నియోజకవర్గ నాయకులు దేవరుప్పుల స్థానికుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్, పాలకుర్తి నియోజకవర్గంలో, స్వతంత్ర (ఇండిపెండెంట్) అభ్యర్థులదే పైచేయి ఉండబోతుందని, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమవుతుందని, కాంగ్రెస్ పార్టీ తన సస్పెన్షన్ విషయంలో పునరాలోచన చేయకపోతే స్వతంత్ర అభ్యర్థులకే, తన మద్దతు ఉంటుందని పెద్ది తెలిపారు.

సంబంధిత పోస్ట్