పాలకుర్తి: అంగరంగ వైభవంగా మారమ్మ మాహంకాళి బోనాలు

జనగామ జిల్లా పాలకుర్తి మండలం మంచుప్పుల గ్రామంలో ఆదివారం అంగరంగ వైభవంగా మారమ్మ మాహంకాళి బోనాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్