సర్పంచ్ ని పరమర్శించిన పెద్దవంగర మండల నాయకులు

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం వడ్డేకొత్తపల్లి గ్రామ సర్పంచ్ దంతాలపల్లి పరశురాములు కాలుకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, పార్టీ ముఖ్య నాయకులు శ్రీరాం సంజయ్, దుంపల సమ్మయ్య, కేశబోయిన కుమారస్వామి, మొర్రిగడుదుల శ్రీనివాస్, చిలుక బిక్షపతి, బొల్లు సతీష్, కేశబోయిన సోంబాబు, శ్రీరాం నవీన్, తంగళ్లపల్లి విక్రమ్, అమీద్ తదితరులు ఆయనను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్

✕
✕