రాయపర్తి లో నల్ల బ్యాడ్జిలతో నిరసన

పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో భారత రాష్ట్ర సమితి మండల పార్టీ ఆధ్వర్యంలో మహిళా శాసనసభ్యులు మీద ముఖ్య మంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేపట్టారు. గురువారం ఈ సందర్భంగా
వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారి పైన నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నయీమ్, సురేందర్ రావు, శ్రీనివాస్ రెడ్డి, దయాకర్ రావు, బధ్రు నాయక్, రంగయ్య, వెంకన్న, ఆశ్రఫ్ పాషా లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్