రాయపర్తి మండల కేంద్రంలో మృతురాలు కుటుంబానికి అంబేద్కర్ సంఘం అండగా నిలిచింది. ఈ సంఘం ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి శుక్రవారం 6500 ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.