రాయపర్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

రాయపర్తి మండలం జింకురాం తండా గ్రామంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహక సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షుడు బానోత్ దుమ్ సింగ్, మాజీ సర్పంచ్ గుగులోత్ సుందర్ నాయక్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మండల పార్టీ నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం అందరూ కలిసి పని చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్