ఆగస్టు 4న కలెక్టర్ కార్యాలయంలో జరిగే ఆర్ఎంపి, పిఎంపి అవగాహన సదస్సులో ప్రతి గ్రామీణ వైద్యుడు తప్పనిసరిగా పాల్గొనాలని తొర్రూరు మండల అధ్యక్షుడు ధర్మారపు హనుమంతు గురువారం కోరారు. హాజరుకాని వారిపై వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని పనులు వదిలి సదస్సుకు రావాలన్నారు.