తొర్రూరు: సమస్యల పరిష్కారం కోసం రిలే నిరాహార దీక్షలు

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ప్రాంత సమస్యలను పరిష్కారం చేయాలని రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. గురువారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ఊడుగుల లింగన్న దీక్షను ప్రారంభించారు. తొర్రూరులో 100 పడకల ఆసుపత్రిని అంగడి స్థలంలో వెంటనే నిర్మాణం చేపట్టాలని, సబ్ రిజిస్టర్, ఫైర్ స్టేషన్, సబ్ ట్రెజరీ ప్రభుత్వ డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్