వరంగల్: రోడ్డు ప్రమాదం.. మాజీ మంత్రి గన్ మెన్ మృతి

వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వద్ద గన్ మెన్ గా పనిచేస్తున్న కానిస్టేబుల్ మృతి గురువారం చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పోలీస్ కమిషనరేట్ లో ఆర్మ్ డ్ రజర్వ్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ పి. సతీష్ ప్రస్తుతం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వద్ద గన్ మెన్ గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి ఘన్ పూర్ మండలం శివారెడ్డిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్