వరంగల్: 'బాధిత కుటుంబానికి అండగా శ్రీనివాసరెడ్డి'

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిర్మలాయపల్లి గ్రామానికి చెందిన బరిగేలా నర్సయ్య ఇటీవల మరణించడంతో, ఆయన కుటుంబాన్ని ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మరియు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నేత పరుపటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా 50 కేజీల బియ్యం, ఆయిల్ క్యాన్‌ను అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్