ఎలుకుర్తిలో ఆయుర్వేద దినోత్సవం

ఉమ్మడి వరంగల్ జిల్లా, పరకాలలోని గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలి గ్రామంలో 11వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మెగా వైద్య శిబిరం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మైదం రాజు మాట్లాడుతూ ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, ఆరోగ్య సేవలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దివ్యభారతి, ఉప సర్పంచ్ నల్ల సురేష్ బాబు, జిపిఓ బిక్షపతి, ఆయుర్వేదిక్ నిర్వాహకులు, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕