పరకాలలో అయ్యప్ప దేవస్థానం వార్షికోత్సవం

పరకాల పట్టణంలోని అయ్యప్ప దేవస్థానం 14వ వార్షికోత్సవ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సోదా రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుడి ఆశీస్సులతో పరకాల పట్టణానికి సేవ చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు కూడా పాల్గొని అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్