పరకాలలో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్‌లో చేరిక

పరకాల మున్సిపాలిటీ 22వ వార్డుకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఆదివారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ నుంచి పలువురు నాయకులు కాంగ్రెస్‌లో చేరారు.

సంబంధిత పోస్ట్