గుడుంబా విక్రయిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు

గీసుగొండ ఏలుకుర్తి గ్రామానికి చెందిన పౌడలా మణెమ్మ అనే మహిళ ప్రభుత్వ నిషేధిత గుడుంబాను అమ్ముతున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద 4 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, పంచుల సమక్షంలో సీజ్ చేసి, మహిళపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిషేధిత గుడుంబాను తయారు చేసినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్