పరకాలలో సెల్ ఫోన్ దొంగ అరెస్ట్

పరకాలలో వేసవి కారణంగా రాత్రిళ్లు డోర్లు తీసి పడుకుంటున్న ఇంట్లోకి చొరబడి సెల్ ఫోన్లు దొంగిలిస్తున్న ఒక నిందితుడిని పరకాల పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఎండి సోహెల్ పరకాలలోని ఫైర్ స్టేషన్ సమీపంలోని ఓ మెస్లో ఉన్న మూడు సెల్ ఫోన్లను అపహరించాడు. అమ్మడానికి పరకాల బస్టాండ్ వైపు వస్తుండగా పట్టుకుని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్