గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి పరకాల ఎమ్మెల్యే

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. సంగెం మండలం బాలు నాయక్ తండా గ్రామం నుండి బిఆర్ఎస్ ఎస్టీ సెల్ అధ్యక్షులు వాంకుడోత్ తిరుపతి, బానోతు శ్రీను, బాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి, రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్