విద్యరంగ సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ పరకాల మండల అధ్యక్షులు మడికొండ ప్రశాంత్ విద్యార్థుల కోరారు. ఎస్ఎఫ్ఎ పరకాల మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ విద్యార్థులతో సమావేశమై మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఎస్ఎఫ్ఐ తలపెట్టిన చలో కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని కోరారు.