నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్

టేకుమట్ల మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పత్తి, వరి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా నష్టపోయాయని, పెట్టుబడి పెట్టిన రైతులు కన్నీరు పెడుతున్నారని బిజెపి మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజు గౌడ్ అన్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్