బిఆర్ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం: చల్లా ధర్మారెడ్డి.

కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు, హామీల అమలు వైఫల్యంతో విసిగిపోయిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరుతున్నారని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. దామెర మండలం ఊరుగొండ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆయా పార్టీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రజలకు నిజమైన న్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్