తేనీరులో నకిలీ విషం.. తనిఖీల్లో బయటపడ్డ కల్తీ బాగోతం

వరంగల్ గూడెప్పాడ్ కూడలి వద్ద భారీగా నకిలీ తేయాకు పొడిని ఆహార భద్రతా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 40 కిలోల కల్తీ తేయాకు పొడిని అధికారులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. తేనీరులో విషతుల్యమైన రంగుల వాడకంపై నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. కల్తీ తేయాకు పొడిని ఎలా గుర్తించాలో ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు. ఈ వ్యవహారంలో నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

సంబంధిత పోస్ట్