మిత్రునీ కుటుంబానికి అండగా తోటి మిత్రులు

హనుమకొండ జిల్లాకు చెందిన కిషోర్ బాబు ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న వారితో చదువుకున్న కాకతీయ యూనివర్సిటీ తోటి మిత్రులు అతని కుమార్తె పేరు పై 3, 04, 511/- పోస్ట్ ఆఫీస్ లో వేశారు. ఈ కార్యక్రమంలో రాజేందర్, సుధాకర్, మహేష్, శివాజీ, రాజశేఖర్, శివాజీ తోటి మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕