సొంత గూటికి చేరిన గజ్జి విష్ణు..

పరకాల నియోజకవర్గం దామెర మండలం పసరగొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గజ్జి విష్ణు, మాజీ సర్పంచ్ గజ్జి సూరయ్య, గజ్జి ప్రతాప్, ప్రేమ్ సాగర్, సుభాష్, విష్ణు, బాబులతో పాటు 50 మందికి పైగా, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్