నేటి ఫర్టిలైజర్ దుకాణాల బంద్ ను విజయవంతం చేయండి

వరంగల్, హనుమకొండ జిల్లాల ఫర్టిలైజర్ దుకాణాల బంద్ ను విజయవంతం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. శివనగర్ లోని ది వరంగల్ డిస్ట్రిక్ట్ ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో జరిగిన సమావేశంలో, ఎరువుల సరఫరాలో డీలర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రెండు జిల్లాల డీలర్లు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి నిరసన తెలపాలని కోరారు.

సంబంధిత పోస్ట్