ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

సంగెం మండలం ఆశాలపల్లి గ్రామంలో మహిళా శక్తి వారోత్సవాల సందర్భంగా ప్రేమ్ స్వరూప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు, స్వయం ఉపాధి అవకాశాలతో కుటుంబ ఆర్థికాభివృద్ధికి తోడ్పడేందుకు ఈ శిక్షణలు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్