కొమ్మాల జాతర ప్రభ బండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా, కొమ్మలా క్రాస్ (విశ్వనాథ పురం) వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభ బండ్లను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయూబ్ తో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా పరకాల నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్