ఎమ్మార్వో మానవత్వం: విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

గీసుకొండ మండల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 12 మంది విద్యార్థులకు సోమవారం గీసుకొండ ఎమ్మార్వో ఎండి రియాజుద్దీన్ తన సొంత ఖర్చులతో స్కూల్ బ్యాగులు, పెన్నులు, కంపాస్ బాక్సులు, అవసరమైన విద్యా సామగ్రిని అందజేశారు. సర్పంచ్ బానోత్ రాఘవేంద్ర విద్యార్థుల అవసరాలను తెలియజేయడంతో ఎమ్మార్వో వెంటనే స్పందించి మానవతా దృక్పథంతో ఈ సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ సుధారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕