ఉమ్మడి జిల్లాలో ముగిసిన నామినేషన్ల పర్వం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజున వర్ధన్నపేటలో 86, పరకాలలో 215 నామినేషన్లు దాఖలయ్యాయి. వివిధ రాజకీయ పార్టీల నాయకులు ర్యాలీలు నిర్వహిస్తూ నామినేషన్లు దాఖలు చేశారు. దీనితో ఎన్నికల సందడి నెలకొంది.

సంబంధిత పోస్ట్