నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే

గీసుగోండ మండలం వంఛనగిరి గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారదతో పాటు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి ఇళ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు శాలువాలతో సన్మానించి, వారి కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమం వంఛనగిరి గ్రామంలో జరిగింది.

సంబంధిత పోస్ట్